మహిళా రెజ్లర్ల కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది లైంగిక వేధింపుల కేసులో తీర్పును న్యాయస్థానం వెలువరించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్షాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ తీర్పుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
వార్తలు
రెజ్లర్ల లైంగిక కేసులో సంచలన తీర్పు


