మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లో బస్టాప్‌లో కూర్చున్న ఓ మహిళ సడన్‌గా గుండెపోటుకు గురైంది. అక్కడే ఉన్న మహిళా కండక్టర్ వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి, ఆమెకు CPR చేసి ప్రాణాలు కాపాడారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఆటో రిక్షాలో ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ప్రాణాలు రక్షించిన కండక్టర్ సంగీతపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన కండక్టర్


