హైదరాబాద్: 28°C
వార్తలు

చదువు నిధులపై వివాదం.. అభిజిత్ క్లారిటీ

తన అమెరికా చదువు నిధుల వివాదంపై సీజేపీ అభిజీత్ స్పందించారు. బోస్టన్ వర్సిటీ నుంచి పొందిన స్కాలర్‌షిప్, అలాగే ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే మాస్టర్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. వర్సిటీ నుంచి తనకు సెమిస్టర్‌కు 12,500 డాలర్ల చొప్పున 3 సెమిస్టర్లకు 37,500 డాలర్ల డీన్స్ వచ్చినట్లు చెప్పారు. మిగిలిన ఖర్చుల కోసం లోన్ తీసుకున్నాని.. ప్రస్తుతం వాటిని కడుతున్నట్లు పేర్కొన్నారు.