జార్ఖండ్‌లో నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై నిరసనలు హోరెత్తాయి. JPSC ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీక్‌లపై విచారణ చేయాలని అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. రాష్ట్ర నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ అవకతవకలకు నిరసనగా విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ ముండా స్టేడియంలో చేపట్టిన నిరాహార దీక్షకు సీజేపీ మద్దతు తెలిపింది
వార్తలు
మరో పేపర్ లీక్ నిరసన.. CJP మద్దతు


