హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల కోసం నదీ జలాలతో అభిషేకం చేసిన రైతులు

GDWL: మానవపాడు రైతులు వర్షాల కోసం దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన చెందిన రైతులు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి నీరు తెచ్చారు. ఆ నీటితో శివుడికి జలాభిషేకం చేసి, వర్షాలు కురిపించాలని మహిళలు, రైతులు ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.