హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప ఎన్నిక.. బీజేపీకి షాక్

బీహార్‌లో బీజేపీ బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసిన బంకీపూర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో జన్‌సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ 862 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. దీంతో ఈ ఉపఎన్నిక ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.