ఢిల్లీ నిరసనలో ప్రధాని మోదీని ఉద్దేశించి దూషించిన మైనర్ బాలికపై ఎలాంటి కేసు నమోదు చేయటం లేదని పోలీసులు వెల్లడించారు. నోయిడా అధికారులు నమోదు చేసిన జీరో FIRపై తదుపరి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ కేసును కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ మైనర్ బాలిక క్షమాపణ వీడియోను విడుదల చేయడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.
వార్తలు
ప్రధానిపై దూషణ.. పోలీసులు కీలక నిర్ణయం


