హైదరాబాద్: 28°C
వార్తలు

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

GNTR: చిలకలూరిపేట మండలం మద్దిరాల నవోదయ పాఠశాలలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఐదో తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.