ATP: కుటుంబసమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు శింగనమల MLA బండారు శ్రావణి తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను తట్టుకునే ధైర్యం రైతులకు, ప్రజలకు ప్రసాదించాలని వేడుకున్నారు.
వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


