HYD: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే రిక్రియేషన్ క్లబ్లో స్పోర్ట్స్ వెల్ఫేర్ హాస్టల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ, జాతీయ మాజీ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. క్రీడారంగానికి వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఒలింపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్లు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
వార్తలు
SEC మాజీ క్రీడాకారులకు సన్మానం


