హైదరాబాద్: 28°C
వార్తలు

కావేరి వివాదంపై అఖిలపక్ష భేటీకి డీఎంకే పట్టు

కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం రాచుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై డీవీకే ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాడు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని పట్టుబట్టాయి.