హైదరాబాద్: 28°C
వార్తలు

కాలు జారితే అంతే సంగతి

PPM: బలిజిపేట మండలంలోని మురగడాం గ్రామంలో ప్రధాన రహదారి ఆధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై కాలువేస్తే ఎక్కడ జారి పడి ప్రాణాలు పోతాయో తెలియదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏమూలకు వెళ్లిచూసినా రహదారులు బురదగుమ్ముల్లా ఉన్నాయని గ్రామ స్తులు వాపోతున్నారు. గ్రామకార్యదర్శికి పలుప ర్యాయాలు తెలియపరిచినా ఏమాత్రం పట్టించు కోలేదని, అన్నారు.