KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు సరాసరి 451 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చి చేరినట్లు ఏఈ అక్షయ్ వెల్లడించారు. ప్రాజెక్టు నీటిమట్టం 24 అడుగులకు 18 అడుగులకు చేరిందన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1,464 ftలు కాగా, 1,461.25 ftలు ఉందన్నారు. 1.820 టీఎంసీలకు 1.386 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
వార్తలు
పోచారం ప్రాజెక్ట్.. నీటి నిల్వ 1.386 TMC


