కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాసరగోడ్, కన్నూర్, వయనాడ్, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం తదితర జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వరదల కారణంగా ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు


