దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీపై యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదా తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది కాసేపట్లో తేలనుంది.
వార్తలు
కొన్నిగంటల్లో బీజేపీ భవితవ్యం


