ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేసిన నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆందోళనల్లో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎక్కువ మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరని చెప్పారు. అలా దూషించిన వారు పంక్చర్ వేసే వాళ్లనని వ్యాఖ్యానించారు.
వార్తలు
నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


