హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాంసాగర్ నీటి మట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం 2,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు AEE సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.426 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. లీకేజీ, ఆవిరి రూపంలో 146 క్యూసెక్కుల నీరు వెలుపలికి వెళ్తోందని పేర్కొన్నారు.