MHBD: మరిపెడకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ ప్రతిష్టాత్మక ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ–2026 అవార్డుల్లో యంగ్ అడ్వెంచర్ ఐకాన్ పురస్కారాన్ని ఆదివారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. సోనూ సూద్‌కు యశ్వంత్ కృతజ్ఞతలు తెలుపారు. తెలంగాణకు మరింత గుర్తింపు తెస్తానని యశ్వంత్ వెల్లడించాడు.
వార్తలు
యంగ్ అడ్వెంచర్ ఐకాన్ అవార్డు అందుకున్న యశ్వంత్


