GDWL: జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం ఇన్ 1,56,500, ఇ 1,58,702 నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 317.33 మీటర్లు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
వార్తలు
జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద


