ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరసనల సందర్భంగా వైరల్ అయిన కొన్ని వీడియోలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక సమన్వయంతో పనిచేసిన డిజిటల్ నెట్‌వర్క్ ఉందని అనుమానిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు డబ్బులు చెల్లించి SM ఖాతాలను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
వార్తలు
నిరసనలు.. వైరల్ వీడియోలపై ఉక్కుపాదం


