దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల వల్ల డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ఏపీలో 2019లో 5,286 డెంగీ కేసులు నమోదు కాగా, 2023లో 6,453, 2024లో 5,555 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన ఎండల తర్వాత కురిసే భారీ వర్షాలతో దోమల వ్యాప్తి పెరిగి ఈ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
అధిక ఉష్ణోగ్రతలతో డెంగీ విజృంభణ


