హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

PPM: కురుపాం-1 అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీడీపీవో జి. రజని దుర్గ మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించడం వల్ల శిశువుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఇవి మొదటి టీకా లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, తల్లులు పాల్గొన్నారు.