హైదరాబాద్: 28°C
వార్తలు

కాళ్లు, చేతులు కట్టేసి... బంగారం దోచేశారు

NZB: ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు దొంగలు నగరంలోని ఐదో ఠాణా పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. హాస్మీకాలనీకి చెందిన ఎండీ మస్రత్ మెడికల్ షాప్‌లో పనిచేస్తారు. లఅతడు ఆదివారం విధులకు వెళ్ళగా మస్రత్ భార్య ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆమెను బెదిరించి బీరువాలోని 8 తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలు, రూ.70 వేల నగదు దోచుకున్నారు.