ATP: వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన 24 మంది నాయకులపై చర్యలు తప్పవని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈనెల 6వ తేదీలోపు వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు నామినేషన్లు దాఖలు చేస్తే అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
వైసీపీ నాయకులను వదలం: జేసీ


