హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల వేడుకలకు హాజరైన మహబూబ్‌నగర్ మేయర్

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్‌లో నిర్వహించిన బోనాలు వేడుకలకు MBNR కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి మేయర్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న శివాలయంలో శివుడికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.