NLG: మర్రిగూడ మండల పరిధిలోని గడియగౌరారం ఎక్స్ రోడ్డు వద్ద నేడు జరిగే ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు హరినాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేఘా ఆయిల్ పామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్వాల యాదయ్య పొలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
నేడు ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం


