హైదరాబాద్: 28°C
వార్తలు

నీలకంఠేశ్వర స్వామికి పంచమి ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నదీ ప్రక్కన కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆవరణలో గణేశ్వర స్వామికిఆషాడ మాసం సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అర్చకుల ప్రత్యేక పూజలు గంట శంఖంధ్వనుల మధ్య అద్భుతంగా పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారు.