SRP: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. లోయపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు మంచాల చినలక్ష్మీనర్సయ్య కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
వార్తలు
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు


