NLG: నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు, 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మూడు విడతల్లో పరీక్షలు కొనసాగాయి.
వార్తలు
ప్రశాంతంగా ముగిసిన టీటీసీ పరీక్షలు


