హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ విద్యార్థులకు సరికొత్తగా మెమోలు

TG: ఇంటర్ విద్యార్థులకు సరికొత్త మెమోలు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తడవని, చిరగని, నాణ్యమైన నాన్ టియరబుల్ మెటీరియల్‌తో చేసిన సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. సాధారణ పేపర్ లాగా కాకుండా సింథటిక్ మెటీరియల్‌తో వీటిని సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది నుంచే కొత్త మెమోలు జారీ చేయనున్నారు. ఆగస్టు 15లోగా విద్యార్థులకు అందజేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.