హైదరాబాద్: 28°C
వార్తలు

వసతి గృహ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణి

PDPL శ్రీరాంపూర్ మండల ప్రభుత్వ సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఆదివారం యూనిఫాంలు, దుప్పట్లను తహసీల్దార్ రాముడు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.