SKLM: మహిళా ఎస్సై ఘటనను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆరోపించారు. దీనిపై ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, నాయకులు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళా ఎస్సైకి ఎలాంటి అవమానం జరగలేదని అన్నారు.
వార్తలు
'మహిళా ఎస్సైకు అవమానం జరగలేదు'


