ఢిల్లీలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లోని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో, ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అధికారపక్షాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని ఫ్లోర్ లీడర్లు ఖరారు చేయనున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
వార్తలు
నేడు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం


