హైదరాబాద్: 28°C
వార్తలు

జంట హత్యల కేసు.. పోలీసుల కీలక నిర్ణయం.!

E.G: అనంతపల్లి తల్లికూతుళ్ల జంట హత్యల కేసులో చేబ్రోలు పోలీసులు ఆల్టర్ ఎఫ్ఎఆర్ ప్రతిని బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. DVMC సభ్యుడు ఎం. భాస్కర్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. SC / ST చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, న్యాయ రక్షణ త్వరితగతిన అందేలా అధికారులతో సమన్వయం చేస్తానని DVMC సభ్యుడు తెలిపారు.