హైదరాబాద్: 28°C
వార్తలు

'స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పించాలి'

PPM: సాలూరు పట్టణంలోని 7, 8 వార్డుల శృశానవాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలని CITU నాయకులు ఎన్‌.వై. నాయుడు ఆదివారం డిమాండ్‌ చేశారు. సామాజిక శంఖారావంలో భాగంగా ఆయన దళిత కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్మశానవాటిక రహదారి పిచ్చిమొక్కలతో నిండిపోయిందని అవు తొలగించి అక్కడ తాగునీటి బోరు, ప్లాట్‌ఫారం నిర్మించాలని కోరారు.