హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు సఖినేటిపల్లిలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు కార్యక్రమాన్ని నియోజవర్గ స్థాయిలో ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో అమరజీవి జలధార మంచినీటి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు