హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాల్లో వర్షాలు.. అప్రమత్తం

TGలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. SDPT, కరీంనగర్, PDPL, భూపాలపల్లి, MLG, కొత్తగూడెం, KMM, NGKLలో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ APలోని మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, ​మిగిలిన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది.