NZB: మంచి స్నేహం మనిషి జీవితానికి ఒక గొప్ప దీవెన అని నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సూరన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే స్వగృహంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆగమయ్య, యంసాని రవి, లాభిశెట్టి శ్రీనివాస్, అర్వపల్లి శేఖర్, బాలు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: 'మంచి స్నేహం జీవితానికి ఒక గొప్పదీవెన'


