హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌

MBBS, BDS కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2026-27 అకాడమిక్ సెషన్ SEP 8 నుంచి ప్రారంభమవుతుందని NMC పేర్కొంది. అడ్మిషన్లకు AUG 4-17 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. AUG 22 జాయిన్ కావడానికి చివరి తేదీ. రెండో రౌండ్ AUG 24-SEP 2 వరకు, మూడో రౌండ్ SEP 10-18 వరకు జరగనుంది. మిగిలిన సీట్లకు నిర్వహించే రౌండ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 దాకా జరగనుంది.