స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ (లోక్ నాయక్). 1902 అక్టోబర్ 11న జన్మించారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆయన చేసిన 'సంపూర్ణ విప్లవ' ఉద్యమం చారిత్రాత్మకమైనది. నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాడారు. భారత రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గానూ మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది.
వార్తలు
INSPIRATION: జయప్రకాష్ నారాయణ్


