AP: నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులి అనుమానాస్పదంగా మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పులి మరణానికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. పవన్ ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
వార్తలు
పులి మృతి.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్


