హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి

WGL జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్యశారదాదేవి నేడొక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా పరిధిలో, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.