కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కథువా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సరికొత్త ప్రణాళికతో జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్ధసాధక ప్రాజెక్టును దాదాపు 100 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిందన్నారు. ఈ కొత్త ప్రణాళిక రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు WAPCOS లిమిటెడ్, జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులతో సమగ్ర సమావేశం నిర్వహించినట్లుగా పేర్కొన్నారు.
వార్తలు
కథువా ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు


