గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో, APSSDC సహకారంతో ఈనెల 5న వట్టిచెరుకూరు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th నుంచి MBA చదివిన 18-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. హాజరయ్యే వారి కోసం ఆగస్టు 3, 4 తేదీల్లో ఉచిత శిక్షణ కూడా ఇస్తామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
వార్తలు
నిరుద్యోగులకు శుభవార్త


