నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించనుంది. మహారాష్ట్రలోని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ నివాసంలో కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రాల వారీగా విద్యార్థులు, కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను కమిటీ చర్చించనుంది.
వార్తలు
ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం


