AKP: నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయి నిర్మూలనకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐ షేక్ గఫూర్ తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సినీ నటుడు బ్రహ్మాజీ పాల్గొంటారని వెల్లడించారు. 1200 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.
వార్తలు
గంజాయిపై అవగాహన కార్యక్రమం!


