హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అప్పలరాజు విడుదల కోరుతూ..

SKLM: మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుకు 12 రోజులు పూర్తైన సందర్భంగా మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో వజ్రపు కొత్తూరు మండలందేవున ల్తాడ సముద్ర తీరంలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.