హైదరాబాద్: 28°C
వార్తలు

ATA మహాసభల్లో తెలంగాణ మాజీ ప్రజాప్రతినిధులు

MBNR: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో జరుగుతున్న అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డా. సీ.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగు ప్రజలను కలుసుకుని ఆత్మీయంగా పలకరించారు.