హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు నంద్యాలలో PGRS కార్యక్రమం'

నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. అన్ని రెవెన్యూ డివిజన్లు, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలని కోరారు.