NLR:సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, కేడీలు, డీసీలకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే అవసరమైతే పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బీట్ వ్యవస్థ ద్వారా నేరాల నియంత్రణను మరింత పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


